Impossible to outrun Ravindra Jadeja: Virat Kohli on India's training sessions.A day after leading India to a historic innings win in the Pink ball Test, Virat Kohli took to social media to post a photo from India's conditioning session.
#viratkohli
#ravindrajadeja
#rishabhpant
#indiancricketteam
#indiavsbangladesh
#indiatourofbangaldesh2019
#teamindia
#cricketnews
కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ జట్టులో ఫిట్‌నెస్ స్టాండర్డ్స్‌ను ఏ విధంగా పెంచాడో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఫిట్‌నెస్ కలిగిన ఆటగాళ్లను కలిగిన ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. అలాంటి కోహ్లీ అథ్లెటిక్స్ స్కిల్స్‌లో జడేజా ప్రతిభ అమోఘం అంటూ కొనియాడాడు.